Dharma Deeksha Sevak/ ధర్మ దీక్షా సేవక్
లోక కళ్యాణార్ధము, హిందు సమాజసేవ, విశ్వధర్మ జాగృతి, ప్రచారమునకై ఆవిర్భవించినదే ధర్మ దీక్షా సేవక్. ధరిత్రిలో ధర్మము నలుచెరుగులా వ్యాప్తి చేయుటకొరకు, సమాజములో సద్భావనాలు, ఆధ్యాత్మిక సుగంధములు ప్రసరింపచేయుట కొరకు, సమసమాజస్థాపన నిర్మాణమే లక్ష్యంగా "భారతధర్మదేవత" బిరుదాంకితులు శ్రీ శైవక్షేత్రపీఠాధిపతులు పరమపూజ్య బ్రహ్మచారి శ్రీ శ్రీ శ్రీ శివస్వామిగారు మీ గ్రామ, పట్టణ దేవాలయ సందర్శనమునకు విచ్చేస్తూన్నారు.